ఆటోను ఢీకొన్న లారీ

కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుంచి లారీ ఢీకొనటంతో ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందగా, 12 మందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం, మౌలానగర్‌, దామావారిపాలెం, గర