అకారణంగా ఎందుకు తొలగించావు జగనన్నా!

‘సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలి పదవి నుంచి నన్ను ఎందుకు తొలగించారో చెప్పండి జగనన్నా..!’ అంటూ విజయవాడకు చెందిన దాడి దేవి, సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి