పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి