మానసిక ఒత్తిడిని తగ్గించే మష్రూమ్‌ టీ!

పుట్టగొడుగులు రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిల్లో పీచుపదార్ధాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఎసెన్షియల్‌ న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి