వీటితో డీహైడ్రేషన్‌ దరిచేరదు

బ్రొకోలిలో పోషకాలతో పాటు 89 శాతం వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేసవి అలర్జీలపై పోరాటం చేసే శక్తిని కూడా ఇస్తాయి...

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి