కొవిడ్‌తో తినకూడనివి ఇవే!

కొవిడ్‌ సోకినప్పుడు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. మరి అదే సమయంలో ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో తెలుసా? కొవిడ్‌ చికిత్స సమర్ధంగా పని చేయాలంటే అందుకు అడ్డుపడే పదార్థాలను మానేయాలి...