మెరిసే కళ్ల కోసం...

ఎక్కువసేపు మేలుకోవడం, కంప్యూటర్ల ముందూ, లాప్‌టాప్‌ల ముందూ ఎక్కువ సమయం కూర్చోవడం ఆధునిక జీవనంలో సర్వసాధారణమైపోయింది. దీనివల్ల కళ్ళు పొడిబారిపోతాయి. జీవం కోల్పోతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి...