యువనేస్తం ఫౌండేషన్‌కు ఆర్థిక వితరణ

మండలంలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను యువనేస్తం పౌండేషన్‌ నిర్వహిస్తోంది.