వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ

దొనకొండ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆనంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణదేవి సమేత కాశీవిశ్వేశ్వర దేవాలయంలో ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను ధర్మకర్త కాకర్ల భైరవానందస్వామి నేతృత్వంలో గురువారం వైభవంగా నిర్వహించారు.