మదరసాకు బియ్యం వితరణ

రంజాన్‌ మాసం సందర్భంగా పట్టణంలోని మదరసా పాఠశాలకు మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్‌ ఇమాంసాహెబ్‌ క్వింటా బియ్యాన్ని గురువారం అందజేశారు.