దత్త కారుణ ్య ట్రస్టుకు విరాళాలు

మచిలీపట్నం సమీపంలోని గూడూరు వద్ద దత్త కారుణ్య ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 108 అడుగుల సాయిబాబా స్మారక స్థూపం నిర్మాణానికి కందుకూరులో పలువురు దాతలు గురువారం విరాళాలు అందజేశారు.